యాపిల్ జ్యూస్
1, నవంబర్ 2009, ఆదివారం
ఆసుపత్రి ల్యాబు అసిస్టెంటు: మేడం ఇది యురిన్ శాంపిల్ కాదు. యాపిల్ జ్యూస్ వెంకాయమ్మతో చెప్పాడు .
వెంకాయమ్మ: అయ్యో అలాగా నేను అర్జంటుగా ఒక పోను చేసుకోవచ్చా.
ఆసుపత్రి ల్యాబు అసిస్టెంటు: ఎవరికి మేడం?
వెంకాయమ్మ: ఇంకెవరికి మా ఆయనకి. ఆయన లంచుబాక్సులో యాపిల్ జ్యూస్ బాటిలుకు బదులుగా యురిన్ శాంపిల్ బాటిల్ పెట్టుంటా ఆందోళనగా చెప్పింది .
0 చిరు నవ్వులు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి