హాస్యాంజలికి స్వాగతం...

మంచిరోజులు

27, నవంబర్ 2009, శుక్రవారం


మంత్రి: మీ పత్రికవల్ల నాకు అవమానం జరిగింది. క్షమాపణ ప్రచురించకపోతే ఊరుకోను అంటూ మండిపడ్డాడు .
ఎడిటర్: చాల్లే ఊరుకోండి. పదవికి రాజీనామా చేస్తున్నట్లు మీరే చెప్పారు. మీ స్టేట్మెంట్లో అక్షరం పొల్లు పోకుండా వేశాం. మా తప్పేంలేదు అని చెప్పాడు.
మంత్రి: స్టేట్మెంట్లో తేడాలేదులే. కానీ దాన్ని తీసుకెళ్ళి ప్రజలకు మంచిరోజులు అన్న కాలంలో వేశారు విసురుగా చెప్పాడు మంత్రి.

4 చిరు నవ్వులు:

రాంగోపాల్ 28 నవం, 2009 7:36:00 AM  

$h@nK@R గారు, మధురవాణి గారు,చిలమకూరు విజయమోహన్ గారు, ఈ హాస్యాం మీకు నవ్వుపుట్టించినందుకు నాకు సంతోషంగా ఉందండి. కాని, మీరు :) :)
(symbols)తొ కాకుండా మన తెలుగు భాషలొ వ్రాసి వుంటే తెలుగుభాషాభిమానిగా ఇంకా ఎక్కువ సంతోషించేవాడిని. దయచేసి ఇకమీదట మన తెలుగులోనే వ్రాయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.