ఆటగాడు
9, డిసెంబర్ 2012, ఆదివారం
"ఏమైంది? మరి ఆటగాడు కాదా అతను" అడిగింది శ్రీదేవి.
"ఆటగాడే.... తోలుబొమ్మల్ని ఆడిస్తుంటాడటా పల్లెటూర్లలో.." ఏడ్చింది సుమలత.
"రెండు గంటల నుంచి నీతో మాట్లాడుతుంటే అస్సలు కాలం తెలియడం లేదు. నా తలనొప్పంతా మాయమైపోయింది." అన్నడు ధర్మారావు.
ఇద్దరు మిత్రులు తిరుమల ఘాట్ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక పులి ఎదురొచ్చింది. ఇద్దరూ వణికిపోయారు.వివేక్: దేవితో ఏమీ మాట్లాడలేకపోతున్నాన్రా బాధగా చెప్పాడు స్నేహితుడితో
స్నేహితుడు: అమ్మాయిలతో మాట్లాడడం ఓ ఆర్టు. 1.ఆహారం, 2.కుటుంబం, 3.తర్కం... వీటి చుట్టూ నీ సంభాషణ ఉండేట్టు చూసుకో... ఎంతసేపైనా మాట్లాడతారు సలహా ఇచ్చాడు.
వివేక్‌కి ఓ రో
జు దేవితో మాట్లాడే అవకాశం దొరికింది.
వివేక్: మీకు పిజ్జా ఇష్టమా? (1.ఆహారం)
దేవి: లేదు.
వివేక్: సంభాషణ ఎలా కొనసాగించాలో తెలియక, మీకు తమ్ముడున్నాడా? అన్నాడు ( 2.కుటుంబం).
దేవి: లేడు.
వివేక్: చివరి అస్త్రంగా తర్కాన్ని ప్రయొగించాడు. ఒకవేళ మీకు తమ్ముడు ఉండి ఉంటే, అతడికి పిజ్జా అంటే ఇష్టం ఉండేదా?
దేవి: !!!!!!!!!!!!!!
శీను:
ఏంటీ, నువ్వు ఏమన్నా సరే మీ ఆవిడ దించిన తల ఎత్తడం లేదా! వింతగా ఉందే, ఏం మం
త్రం వేశావ్? ఆశ్చర్యంగా అడిగాడు.
వేను: తలెత్తినప్పుడు యాబై ఏళ్ల మనిషిలా తలదించుకుంటే ఇరవై ఏళ్ల అమ్మాయిలా ఉన్నావని చెప్పా, అంతే.


రోహిత్ రోడ్డుమీద వెళ్తుంటే ఓ కుక్క అతని వెనుకే వెళ్తోంది. దాన్ని గమనించిన రోహిత్ నవ్వుకుంటున్నాడు.
ఎందుకు నవ్వుతున్నావు? అని పక్కనే ఉన్న మిత్రుడు అడిగాడు.
నేను మొన్ననే ఎయిర్టెల్ నంబర్ తీసుకున్నా. కానీ ఇప్పూడూ నా పాత నెట్‌వర్క్ ఫాలో అవుతుంటేనూ నవ్వుతూనే చెప్పాడు రోహిత్.
గొపి:
ఓరేయ్ రాజూ, నీ దగ్గర రెండు సెల్‌పోన్లు ఉన్నాయనుకో నాకొకటి ఇస్తావా?
రాజు: అదేంట్రా అలా అడుగుతున్నావు. నా దగ్గరుంటే నీకివ్వనా ఏంటీ!
గొపి: నీకు రెండు ఇళ్ళున్నాయనుకో, నాకొకటి ఇస్తావా?
రాజు: ఇద్దరం కలిసి పెరిగాం, నీకు ఉండడానికి ఇల్లు లేకపోతే చూస్తూ ఊరుకుంటానా, తప్పకుండా ఇస్తాను
గొపి: నీకు రెండు కార్లున్నా కూడా ఒకటిస్తావా?
రాజు: ఏరా నీకింకా నమ్మకం కలగలేదా.
గొపి: రెండు కలర్ టీవీలుంటే....
రాజు: నా దగ్గర రెండు కలర్ టీవీలున్నాయని తెలిసే అడుగుతున్నావు... ఈ ప్రశ్న క్యాన్సిల్.

మల్లేష్: నేనెప్పుడూ ఇంటి దగ్గర తాగను. తాగి ఇంటికి వెళ్లను. ఆ విషయం మా ఆవిడకు తెలిస్తే రోజంతా మాట్లాడదు స్నేహితుడి హరితో చెప్పాడు.
హరి: నేనూ అంతే, ఇంట్లో తాగను చెప్పాడు.
మల్లేష్: ఏం, మీ ఆవిడా రోజంతా మాట్లాడదా?
హరి: కాదు నాతోపాటే తాగుతూ కూర్చుంటుంది చెప్పాడతడు.

భార్గవి: హిప్నాటిస్ట్‌ని చేసుకోవడం తప్పైపోయింది బాధపడుతూ చెప్పింది.
సుశీల: ప్రేమించి మరీ చేసుకున్నావ్‌గా, ఏమైందే? అని అడిగింది కాఫీ తాగుతూ.
భార్గవి: నన్ను హిప్నటైజ్ చేసి, నేను ఎక్కడెక్కడో దాచుకున్న డబ్బుల వివరాలన్నీ నాతోనేచెప్పించి, ఖాళీ చేసేస్తున్నాడే.
సుశీల: నయం కదూ.... పక్కవీధిలోని పద్మావతి వాళ్లాయన గురించి మీవారికి ఇంకా తెలిసినట్టులేదు.
భార్గవి: ఆయన ఏం చేస్తాడేం?
సుశీల: వాళ్లావిణ్ణి హిప్నటైజ్ చేసి, అంట్లు కూడా తోమిస్తున్నాడు.
భార్గవి: దీన్ని బట్టి చూస్తే మా ఆయనే నయమనిపిస్తుందే సుశీల.

మా వినయ్ కి పరీక్షల్లో అన్నీ సున్నాలే వచ్చినా కొట్టడానికి వీలు కావడం లేదురా ఆర్మీలో జవాన్ గా చేస్తున్నా సతీష్ అన్నాడు వంశీతో.
వంశీ: ఏం ఎదురు తిరుగుతున్నాడా?
సతీష్: కొట్టడానికి చేఎత్తినప్పుడల్లా జాతీయగీతం పాడుతున్నాడు. నేనేమో సెల్యూట్ చేసి అటెన్షన్ లో నిలబడాల్సి వస్తోందని వాపోయాడు.

అనిల్ సునీల్ స్నేహితులు. ఇద్దరూ సముద్రంమీద ప్రయాణిస్తున్నారు. ఇంతలో తుపాను రావడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. నౌకకు ఏమవుతుందో అని అనిల్కు భయం పట్టుకుంది. మోకాళ్ళ మీద కూర్చుని కళ్లు మూసుకొని దేవుడిని బిగ్గరగా ప్రార్ధించడం మొదలుపెట్టాడు.
అనిల్: స్వామీ! నేను అబద్ధాలు చెప్పాను... జూదమాడాను... మద్యం సేవించాను... మనుషులు చేయగలిగిన అన్ని చేడ్డపనులూ చేశాను. నువ్వు నన్ను కరుణించి ఈ ఆపదనుంచి గట్టేక్కిస్తే గనక ఇకపై నేను..... అంటూ ప్రార్ధన సాగుతుండగానే....
సునీల్: అనిల్ని పట్టి కుదిపేస్తూ చెప్పాడు. ఏయ్.... తొందరపడి ప్రమాణం అదీ చేసేవు.... చూడు ఒడ్డు కనిపిస్తుంది.

చొక్కారావు: మా టైగర్ చాలా తెలివైంది అని చెప్పాడు.
జగ్గారావు: ఏంటో దాని గొప్పతనం? అంటూ ప్రశ్నించాడు.
చొక్కారావు: పొద్దున్నే నాకు పేపర్ తెచ్చిస్తుంది
జగ్గారావు: ఇదీ విశేషమేనా... అన్ని కుక్కలూ చేసేదేగా
చొక్కారావు: కానీ మేం పేపర్ వేయించుకోముగా!


వీరయ్య: డ్రైవింగులో తాగడం డేంజర్. అందుకే కారు నడిపేటప్పుడు నేను అస్సలు తాగను. అనుభవజ్ఞులు చెప్పిన మాట అది అన్నాడు .
గణేష్: కరక్టే... నాకు ఆ అనుభవం ఉంది. గేరు మార్చినా, బ్రేకు వేసినా ఒలికి పోతుంది కదా. అలా వేస్టు చేయడంకన్నా తాగాకపోవడమే మంచిది అని చెప్పాడు .
ము
గ్గురు మిత్రులు కలిసి బారుకి వెళ్లారు. అక్కడ బారుగర్ల్ డాన్సు చేస్తుంది.ఆమె మొదటి వాడి వద్దకు రాగానే ఐదువందల నోటు తిసి ఆమె నోట్లో పెట్టాడు. మళ్లీ డాన్స్ కొనసాగింది. ఈసారి రెండోవాడి వద్దకు వచ్చిందామే, రెండోవాడు వెయ్యినోటు ఆమె నోట్లో పెట్టాడు. ఆ రెండు నోట్లు అలా నోటితో పట్టుకునే మూడోవాడి వద్దకు వచ్చింది. మూడో అతను జేబులోంచి ATM కార్డు తీశాడు. బారుగర్ల్ ముక్కుమీద దాంతో ఒకసారి గీసి ఆమె నోటిలోని పదిహేనొందలు తీసుకున్నాడు.
అంజి: కార్లో
స్పీడో మీటర్ లేదేంట్రా?
బుజ్జి: అక్కర్లేదని తీసి అమ్మేశా .
అంజి: మరి ఎంత వేగంగా వేలుతున్నావో ఎలా తెలుస్తుంది?
బుజ్జి: ఏముంది.... అరవైలో ఎగ్జాస్టు పైపు ఊగుతుంది. డెబ్బైలో డోరు ఊగుతుంది. ఎనబైలో నేనే ఊగుతాను.
ఈ పేజి మొదటికి వెళ్ళండి.