ఈ ప్రశ్న క్యాన్సిల్...
17, ఫిబ్రవరి 2010, బుధవారం
గొపి: ఓరేయ్ రాజూ, నీ దగ్గర రెండు సెల్‌పోన్లు ఉన్నాయనుకో నాకొకటి ఇస్తావా?
రాజు: అదేంట్రా అలా అడుగుతున్నావు. నా దగ్గరుంటే నీకివ్వనా ఏంటీ!
గొపి: నీకు రెండు ఇళ్ళున్నాయనుకో, నాకొకటి ఇస్తావా?
రాజు: ఇద్దరం కలిసి పెరిగాం, నీకు ఉండడానికి ఇల్లు లేకపోతే చూస్తూ ఊరుకుంటానా, తప్పకుండా ఇస్తాను
గొపి: నీకు రెండు కార్లున్నా కూడా ఒకటిస్తావా?
రాజు: ఏరా నీకింకా నమ్మకం కలగలేదా.
గొపి: రెండు కలర్ టీవీలుంటే....
రాజు: నా దగ్గర రెండు కలర్ టీవీలున్నాయని తెలిసే అడుగుతున్నావు... ఈ ప్రశ్న క్యాన్సిల్.
1 చిరు నవ్వులు:
గుడ్ హిల్లరియస్.
కీపిటప్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి