ఎత్తుకు పై ఎత్తు
14, ఫిబ్రవరి 2010, ఆదివారం
పిచ్చాసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ స్థితిని అంచనా వేసేందుకు టీవీ రూమ్‌కి తీసుకెళ్లారు.
హాయ్ చిరంజీవి...అన్నాడు టీవీలో వస్తోన్న చిరంజీవి పాటను చూసి.
వైద్యుల ముఖంలో ఆనందం.
తరవాత, అప్పుడే రంగువేసి ఉంచిన బల్లపై పేషేంట్‌ను కూర్చోమన్నారు. అతడు అటూ ఇటూ చూస్తూ దీనిపై ఓ పేపర్ వేస్తారా అని అడిగాడు.
వైద్యుల్లో మరోసారి ఆనందం.
ఎందుకూ పేపర్ వెయ్యడం? డాక్టర్లలో ఒకరు ఉత్సాహంగా అడిగారు.
ఎత్తులో కూర్చుంటే టీవీ బాగా కనిపిస్తుంది. సమాధానమిచ్చాడా పేషెంట్.
1 చిరు నవ్వులు:
good joke
కామెంట్‌ను పోస్ట్ చేయండి