రహస్య కెమెరాలు
15, ఫిబ్రవరి 2010, సోమవారం
టీవీ చూస్తున్న రఘురాం ఉన్నట్లుండి గదిలో మూలమూలా వెతుకుతున్నాడు.
ఎందుకు వెతుకుతున్నారు అని భార్య అడిగింది.
రహస్య కెమెరాల్ని అన్నాడు రఘురాం.
ఏంటీ ? అంది తన భార్య.
నేను హాస్యాంజలి చానల్ చూస్తున్నానా. ఇందాకటి నుంచీ మీరు చూస్తున్నది హాస్యాంజలి చానల్ అని ఆ
యాంకర్ నా వంక చూస్తూ చెబుతోంది నేనేం చూస్తున్నానో ఆమెకెలా తెలుస్తుంది. తప్పకుండా
ఇక్కడెక్కడో రహస్య కెమెరాలు ఉండే ఉంటాయ్ వెతుకుతూనే చెప్పాడు రఘురాం.
1 చిరు నవ్వులు:
:) :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి