దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పింకీ: అమ్మా, హాల్లో అడ్డంగా నిచ్చెన ఎవరు పెట్టారు? అది నా మీద పడింది.
అమ్మా: నేను వంట చేస్తున్నా, అక్కడే మీ నాన్న ఫ్యాన్ బాగుచేస్తుంటారు చూడు. దెబ్బలేమయిన తగిలితే మందు రాయించుకో!
పింకీ: ఎంత పిలిచినా ఫ్యాన్ రెక్కలు పట్టుకొని వేలాడుతున్నారే గానీ వాటిని వదిలి దిగడం లేదు. నువ్వే రా!
ఈ పేజి మొదటికి వెళ్ళండి.
2 చిరు నవ్వులు:
nice one sir
ha ha ha
కామెంట్‌ను పోస్ట్ చేయండి