బిల్లు మోగింది
16, ఫిబ్రవరి 2010, మంగళవారం
ఫోన్ బిల్ చూసి బిత్తరపోయిన రామరాజు ఇంట్లో వాళ్లని పిలిచి ఎవరు ఇన్ని కాల్స్ చేశారని నిలదీశాడు.
కొడుకు: నేను ఆఫీస్ ఫోన్ మాత్రమే వాడతాను.
భార్య: ఫోన్ అవసరముంటే మా మేనేజర్ గారి అకౌంట్లోనే!
పనిమనిషి: మీరంతా ఆఫీసుల్లోనే ఫోన్లు చేసుకుంటున్నారు కదాని నేను ఈ ఫోన్ వాడుతున్నాను.
మరి నాకు ఆఫీస్ అంటే మీ ఇల్లే కదా!
0 చిరు నవ్వులు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి