పులికి చదువోచ్చునా?
14, జులై 2010, బుధవారం
ఇద్దరు మిత్రులు తిరుమల ఘాట్ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక పులి ఎదురొచ్చింది. ఇద్దరూ వణికిపోయారు.
"భయపడకు ఆనంద్.... హఠాత్తుగా పులి ఎదురొచ్చినప్పుడు చేతులు రెండు పక్కలకు జూపి దిష్ఠి బొమ్మలా కదలకుండా నిలుచుంటే పులి ఏమీ చేయదని మొన్న ఒక పత్రికలో చదివాను." ధైర్యం చెప్పాడు సంజీవి.
"నువ్వు చదివావు సరే. మరి ఆపులి ఆ పత్రిక చదివిందా'' అని వణుకుతూ అన్నాడు ఆనంద్.

2 చిరు నవ్వులు:
good..
:D Good animation! :D
కామెంట్‌ను పోస్ట్ చేయండి