ప్రమోద్: "ఇది మరీ అన్యాయం. రేపట్నుంచి నేను స్కూలుకు వెళ్ళనుగాక వెళ్ళను" అన్నాడు
తండ్రి: "అంత అన్యాయం ఏం జరిగిందిరా?" నవ్వుతూ అడిగాడు
ప్రమోద్: "
లేకపోతే!
మా టీచరేమో పుస్తకం చూస్తూ పాఠం చెబుతుంది.
మమ్మల్ని మాత్రం చూడకుండా పాఠం అప్పజెప్పమంటుంది,
తప్పుక
దూ"
ముక్కుపుటలు విశాలం చేస్తూ అన్నాడు
0 చిరు నవ్వులు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి