వారు వీరైతే?
ఆదివారం 25 జూలై 2010
రామేశం: "ఇదేంట్రా నిన్నటి పేపర్ ధర్జగా చదువుతున్నావు?" అడిగాడు.
కామేశం: "ఇదివరుకుట్లా పేపర్ కొనడం మానేశానోయ్. ప్రతి రోజు పత్రిక కొనగానే చుట్టుపక్కలున్న ప్రతి గాడిద అడిగేవాడే. విసుగెత్తి మానేశాను." చెప్పాడు.
రామేశం: "మరి ఈ పేపర్ ఎవరిది?"
కామేశం: "పక్కింటి వారిది. ఇప్పుడే అడిగి తెచ్చాను."
రామేశం: అంటే ఇకనుండి........

0 చిరు నవ్వులు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి