తుప్పు

మంగళవారం 10 ఆగస్టు 2010

Fever-Tree Naturally Light Tonic Water, 6.8-Ounce Bottles (Pack of 24)భర్త : ఏమే కాంతం . నాకెందుకో భయంగా ఉందే.
భార్య : ఎందుకు ... ??
భర్త : మరి నెల రోజులనుండి ఐరన్టానిక్వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని..

1 చిరు నవ్వులు:

హనుమంత రావు 9 జనవరి 2011 11:02:00 ఉ  

జోకు చాలా....హాఁ..హాఁ...రప్పించింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.