నోటిM
25, అక్టోబర్ 2009, ఆదివారం
ముగ్గురు మిత్రులు కలిసి బారుకి వెళ్లారు. అక్కడ బారుగర్ల్ డాన్సు చేస్తుంది.ఆమె మొదటి వాడి వద్దకు రాగానే ఐదువందల నోటు తిసి ఆమె నోట్లో పెట్టాడు. మళ్లీ డాన్స్ కొనసాగింది. ఈసారి రెండోవాడి వద్దకు వచ్చిందామే, రెండోవాడు వెయ్యినోటు ఆమె నోట్లో పెట్టాడు. ఆ రెండు నోట్లు అలా నోటితో పట్టుకునే మూడోవాడి వద్దకు వచ్చింది. మూడో అతను జేబులోంచి ATM కార్డు తీశాడు. బారుగర్ల్ ముక్కుమీద దాంతో ఒకసారి గీసి ఆమె నోటిలోని పదిహేనొందలు తీసుకున్నాడు.
2 చిరు నవ్వులు:
Very funny. :)
గిరిధర్ గారు నా టపాపై మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి