ధీని భావమేమి వేంకటేశ?
25, అక్టోబర్ 2009, ఆదివారం
వెంకటయ్య తన బార్యకు ఎన్నడు ఒక్క కొత్త నగ కొన్న పాపానపోలేదు.
వినోద ఆ విషయం నేరుగా అడగలేక ఒక ఉపాయం ఆలోచించింది.
ఏమండి మన పెళ్లిరోజున మీరు నాకో వజ్రాలహారం కొన్నట్లుకల్లోచింది. దాని భావమేమిటంటారు? అని అనడిగింది.
వెంకటయ్య వచ్చాక చెబుతాలే అని వెళ్ళిపోయాడు .
సాయంత్రం ఓ ప్యాకేట్ని తీసుకొచ్చి బార్యకిచ్చాడు. తన ప్లాను పనిచేసిందని ఆమె ఎంతో ఆత్రుతగా, ఆనందంగా ప్యాకెట్ విప్పింది. అందులో ఓ పుస్తకం ఉంది. దాని పేరు కలలు-వాటి అర్ధాలు.
3 చిరు నవ్వులు:
:)బావుంది...:)
sir..nenu oka journalistunu. Telugululo oka blog (apmediakaburlu.blogspot.com) nirvahistunnanu..ugaadi nunchi. mee telugu aksharaalu chakkagaa vunnayi. Nenu ilanti aksharaalu pondaalenti yemi cheyaali? Meeru yekkada compose chestaaru? blog nu inkaa sundaramgaa cheyaalante..yemi cheyaali. Help me, please. If you can give me the e-mail, i'll be in touch with you.
Ramu
snehit2000@gmail.com
1.బృహస్పతి గారు నా టపాపై మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.
2.అజ్ఞాత(snehit2000@gmail.com)గారు నేను తెలుగుని నా బ్లాగులోనే వ్రాస్తాను. మీ బ్లాగులో తెలుగు రావాలంటే మీ బ్లాగులోని Settings/Basic/Enable transliterationలో తెలుగుని ఎంచుకొని Enable చేయండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి