హాస్యాంజలికి స్వాగతం...

అవును.... అతనే

29, అక్టోబర్ 2009, గురువారం

బాస్: డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలని నిన్న సెలవు పెట్టినట్టున్నావు కదూ!
సెక్రెటరి: అవును సార్!
బాస్: మరైతే ఎవరితోనో సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తు కనిపించావ్!
సెక్రెటరి: అవును సార్.... అతనే మా డెంటిస్ట్.

2 చిరు నవ్వులు:

అజ్ఞాత,  30 అక్టో, 2009 6:50:00 PM  

మీ నవ్వుల బ్లాగ్ బావుందండి

రాంగోపాల్ 9 నవం, 2009 6:48:00 PM  

లలిత గారు నా టపాపై మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.