నేరం నాది కాదు
24, అక్టోబర్ 2009, శనివారం
దొంగతనం నేరంకింద రమేశును కోర్టులో ప్రవేశపెట్టారు.తొమ్మిదినెలల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తిర్పుచేప్పాడు.
రమేశ్: ఇది దారుణం అని అరిచాడు.
న్యాయమూర్తి: ఈ బుద్ధి తప్పు చేసేముందు ఉండాలి ..
రమేశ్: అయినా ఒక్క కుడిచేయి చేసిన నేరానికి శరీరం మొత్తానికి శిక్ష వేయడం అన్యాయం కదా! పాయింటు లాగాడు.
న్యాయమూర్తి: చిన్నగా నవ్వి- సరే ....నువ్వు చెప్పినట్టే కానిద్దాం. నేను నీ కుడిచేతికి మాత్రమే శిక్ష వేస్తాను. శరీరాన్ని జైలుకు తెచ్చుకుంటావో లేదో నీ ఇష్టం అన్నాడు.
రమేశ్: చకచకా కృత్రిమ చేతిని ఊడదీసి అక్కడ పెట్టేసి భయటకు వెళ్ళిపోయాడు.
2 చిరు నవ్వులు:
hilarious....
ఈనగంటి రవిచంద్ర గారు నా టపాపై మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి