ఊహాచిత్రం
26, అక్టోబర్ 2009, సోమవారం
కమాండర్ సైనికులకు శిక్షణ ఇస్తున్నాడు. యుద్ధం జరుగుతున్నట్లుగా ఊహించండి, శత్రువు దాడి చేస్తున్నట్లుగా ఊహించండి... అంటూ ఒకటే పరుగులు పెట్టిస్తున్నాడు.
ఆయాసంతో రొప్పుతూ ఆగిపోయాడు శిక్షణ తీసుకుంటున్న విజయ్.
కమాండర్: ఎందుకు ఆగావ్? అరిచాడు.
విజయ్: ఆగలేదు సార్ చెట్టును ఊహించుకుని పొజిషన్ తీసుకుంటున్నాను సార్.
2 చిరు నవ్వులు:
bagundhi,,,,,,,,
అజ్ఞాత గారు నా టపాపై మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి