హాస్యాంజలికి స్వాగతం...

చురక

31, అక్టోబర్ 2009, శనివారం



బస్సులో రద్ది ఎక్కువగా ఉంది. కాళ్ళు పెట్టడం కుడా కష్టంగా ఉన్నా ఏదోలా చొరపడ్డాడు రంగన్న చి..చి... దేశంలో ఉన్న జంతువులన్నీ యిక్కడోచ్చి చేరాయి. అని గొణిగాడు.
ఒక్క గాడిద తప్ప అన్ని ఉన్నాయనుకున్నాం మీ రాకతో లోటు కూడా తీరింది అని చురకేశాడో ప్రయాణికుడు.

2 చిరు నవ్వులు:

రవిచంద్ర 31 అక్టో, 2009 3:57:00 PM  

హస్యాంజలి అన్నారేంటి? హాస్యాంజలి కాదా?

రాంగోపాల్ 9 నవం, 2009 6:43:00 PM  

రవిచంద్ర గారు మీ సలహాకి కృతజ్ఞతలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.