హాస్యాంజలికి స్వాగతం...

ఆటోమేటిక్

23, అక్టోబర్ 2009, శుక్రవారం

అంజి: కార్లో స్పీడో మీటర్ లేదేంట్రా?
బుజ్జి: అక్కర్లేదని తీసి అమ్మేశా .
అంజి: మరి ఎంత వేగంగా వేలుతున్నావో ఎలా తెలుస్తుంది?
బుజ్జి: ఏముంది.... అరవైలో ఎగ్జాస్టు పైపు ఊగుతుంది. డెబ్బైలో డోరు ఊగుతుంది. ఎనబైలో నేనే ఊగుతాను.

2 చిరు నవ్వులు:

నవ్వులాట శ్రీకాంత్ 23 అక్టో, 2009 1:42:00 PM  

రాంగోపాల్ గారు,

మీ జోకుల బ్లాగు బాగుంది.మీరు రాసే జొకులు తెలిసినవి అయినా , యానిమెషన్, రంగులు బాగున్నాయి.

నవ్వులాట శ్రీకాంత్

రాంగోపాల్ 9 నవం, 2009 7:29:00 PM  

నవ్వులాట శ్రీకాంత్ గారు,
నా టపాపై మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.