హాస్యాంజలికి స్వాగతం...

పరమార్థం

21, అక్టోబర్ 2009, బుధవారం

రామారావు పేకాటలో నిండా మునిగిపోయాడు. రాత్రిలేదు పగలు లేదు... భార్యాపిల్లల పట్టింపు లేదు. పరిస్థితి చేయిదాటిందని వాళ్ళావిడ తన సోదరుడికి కబురు పెట్టి పిలిపించింది.
బావమరిది: చూడు భావా.... పేకాటలో డబ్బులు ఇవ్వాల వస్తాయి. రేపు పోతాయి ఎల్లుండి వస్తే, అవతలెల్లుండి మళ్లీ పోతాయి. ఇది మాయదారి ఆట.... అని తన బావ రామారావుకు నెమ్మదిగా చెబుతున్నాడు.
రామారావు: సర్లే యింతకి నువ్వు చెప్పేదేమిటి.... రోజు విడిచి రోజు ఆడమంటావు....అంతేగా!

3 చిరు నవ్వులు:

SRRao 21 అక్టో, 2009 11:30:00 PM  

అంతేగా మరి. మనసుంటే మార్గాలనేకం... పేకాట రాయుళ్ళకు కూడా ! బాగుంది.

రాంగోపాల్ 9 నవం, 2009 7:31:00 PM  

SRRao గారు,
నా టపాపై మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.