హాస్యాంజలికి స్వాగతం...

కొత్త భార్య

30, అక్టోబర్ 2009, శుక్రవారం


ఈశ్వరయ్య: పక్కింటి వెంక్కన్న ఏం తెచ్చిన నేను తీసుకురావాలని గొడవ పెట్టుకునే దానివి కదా. 29 అంగుళాల కలరు టివి, ప్రిజ్, సోఫాసేట్ తెచ్చేదాకా నా ప్రాణం తిశావ్. ఈసారి నువ్వు అడక్కుండానే నీ కోరిక తిర్చుదామనుకుంటున్నాను, ఉత్సాహంగా చెప్పాడు.
సంధ్యా: అంత హుషారుగా ఉన్నారు. ఇంతకి వెంక్కన్నగారు ఎం కొనుక్కోచ్చారు?
ఈశ్వరయ్య:ఏమి కొనలా. పాత భార్య ను వెళ్ళగొట్టి, కొత్త భార్య ను తీసుకొచ్చాడు.

2 చిరు నవ్వులు:

అజ్ఞాత,  30 అక్టో, 2009 6:51:00 PM  

కొత్త భార్యను తెచ్చుకున్నా సంధ్య ఊరుకుంటుందేమోకాని , ' బార్య ' కి వత్తు లేకుంటే తెలుగు భాషాభిమానులు అస్సలూరుకోరు. ముందాపని చూడండి..

రాంగోపాల్ 9 నవం, 2009 6:46:00 PM  

లలిత గారు మీ సలహాకి కృతజ్ఞతలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.