దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
వీరయ్య: డ్రైవింగులో తాగడం డేంజర్. అందుకే కారు నడిపేటప్పుడు నేను అస్సలు తాగను. అనుభవజ్ఞులు చెప్పిన మాట అది అన్నాడు .
గణేష్: కరక్టే... నాకు ఆ అనుభవం ఉంది. గేరు మార్చినా, బ్రేకు వేసినా ఒలికి పోతుంది కదా. అలా వేస్టు చేయడంకన్నా తాగాకపోవడమే మంచిది అని చెప్పాడు .
ఈ పేజి మొదటికి వెళ్ళండి.
4 చిరు నవ్వులు:
good one
తుంటరి గారు,
మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.
బాగుంది. మీరు రాసే జోకులతో పాటుగా, animations ఇంకా బాగుంటాయి. ఆ animations ఎలా చెయ్యాలో, వాటిని బ్లాగులో ఎలా పెట్టాలో కూసింత మాకూ నేర్పించండి. మేమూ మా బ్లాగుల్లో పెట్టుకుంటాం. :)
నాగప్రసాద్ గారు,
మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి