హాస్యాంజలికి స్వాగతం...

పిల్లలకు ఫ్రీ

24, నవంబర్ 2009, మంగళవారం


బస్టాండులో నిల్చున్నారు రవి, రవిభార్య, వాళ్ల ఇద్దరు పిల్లలు.
రవి: ఏయి.... ఆటో వస్తావా.... ఎంత? పిలిచాడు.
ఆటోడ్రైవర్: మీరూ మేడం ఇరవై ఇరవై ఇవ్వండి. పిల్లలను ఊరికే తీసుకెళ్తాను తెలివిగా చెప్పాడు.
రవిభార్య: పిల్లలూ మీరు అంకులుతో వెళ్ళండి. మేము వెనక బస్సులో వచ్చేస్తాం వెంటనే అంది.

2 చిరు నవ్వులు:

రాంగోపాల్ 26 నవం, 2009 1:45:00 PM  

Sri గారు,
మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.,

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.