హాస్యాంజలికి స్వాగతం...

ఏదో ఒకటి

15, నవంబర్ 2009, ఆదివారం


ఏడేళ్ళ బిన్ను సీరియెస్గా బొమ్మగీస్తున్నాడు.
బిన్నునాన్న: ఏం చేస్తున్నావురా? అని అడిగాడు.
బిన్ను: నీ బొమ్మ వేస్తున్నా నాన్నా.
బిన్నునాన్న: అబ్బా.... గుడ్
(కాసేపటికి
- బొమ్మ బాగా రావట్లేదు నాన్నా చెప్పాడు బిన్ను)
బిన్నునాన్న: సరేలే, వదిలేయ్.
బిన్ను: పోనీ తోక పెట్టేసి, కోతి అని కింద రాసేయనా!

3 చిరు నవ్వులు:

అజ్ఞాత,  15 నవం, 2009 2:23:00 PM  

:) మీరేనా బిన్ను ?వుర్నే జోక్ చేశా...దయచేసి పూర్తిగా చదవండి ., చదివాను., మీ ప్రయత్నం అభినంద నీయం

అజ్ఞాత,  15 నవం, 2009 2:24:00 PM  

:) మీరేనా బిన్ను ? వుర్నే జోక్ చేశా... దయచేసి పూర్తిగా చదవండి ., చదివాను., మీ ప్రయత్నం అభినంద నీయం

రాంగోపాల్ 15 నవం, 2009 5:46:00 PM  

rama108 గారు,
మీ జొకుకి నా నవ్వులు, మీ అభినందనలకు నా కృతజ్ఞతలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.