దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చొక్కారావు: మా టైగర్ చాలా తెలివైంది అని చెప్పాడు.
జగ్గారావు: ఏంటో దాని గొప్పతనం? అంటూ ప్రశ్నించాడు.
చొక్కారావు: పొద్దున్నే నాకు పేపర్ తెచ్చిస్తుంది
జగ్గారావు: ఇదీ విశేషమేనా... అన్ని కుక్కలూ చేసేదేగా
చొక్కారావు: కానీ మేం పేపర్ వేయించుకోముగా!
ఈ పేజి మొదటికి వెళ్ళండి.
2 చిరు నవ్వులు:
:) :)
పరిమళం గారు,
ఈ హాస్యాం మీకు నవ్వుపుట్టించినందుకు నాకు సంతోషంగా ఉందండి. కాని, మీరు :) :)
(symbols)తొ కాకుండా మన తెలుగు భాషలొ వ్రాసి వుంటే తెలుగుభాషాభిమానిగా ఇంకా ఎక్కువ సంతోషించేవాడిని. దయచేసి ఇకమీదట మన తెలుగులోనే వ్రాయండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి