అమ్మ కాదంది
8, నవంబర్ 2009, ఆదివారం
ఆరేళ్ల శ్వేతని ఎవరైనా పేరు అడిగితే నేను ప్రకాశ్ గారి అమ్మాయినని చెప్పసాగింది.
అది గమనించిన తల్లి, అలా చెప్పకూడదు నానా, నా పేరు శ్వేతా అని చెప్పాలి' అని చెప్పింది.
ఓ రోజు శ్వేతని స్కూల్లో చూసిన ఓ వ్యక్తి, నువ్వు ప్రకాశ్ గారి అమ్మాయివి కదూ? అనడిగాడు.
నేను అదే అనుకున్నాను. కాని మా అమ్మ కాదని చెప్పింది! అంది భారంగా నిట్టూర్చుతూ.
2 చిరు నవ్వులు:
nice joke
http://www.mklsree.blogspot.com/
http://yourseoplans.blogspot.com/
yourseoplans గారు నా టపాపై మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి. కాని,ఏదైనా జోకు వ్రాసి మీ బ్లాగు URLని ఇస్తే బాగుంటుందండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి