మంచి సంబంధం
2, నవంబర్ 2009, సోమవారం
మీనా: అమ్మాయి పెల్లిడుకోచ్చింది... మీకు చిమకుట్టినటైన లేదు రుసరుసలాడింది భర్త పైన .
భర్త: చేద్దాంలే.... అప్పుడే ఏంటి తొందర సంబంధం రావొద్దు' తాపిగా బదులిచ్చాడు వెంకట్.
మీనా: ఆ... మంచి సంబంధం అని మీరు అలాగే పొద్దుపుచ్చండి... అయిన నాకు తెలియకడుగుతాను.... మంచి సంబంధమే కావాలని మా నాన్న కూడా పట్టుబట్టి ఉంటే మన పెళ్లి జరిగేదేనా' పాయింటు లాగింది మీనా.
0 చిరు నవ్వులు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి