హాస్యాంజలికి స్వాగతం...

నాన కోసం

25, నవంబర్ 2009, బుధవారం

విష్ణు ఇంటికొచ్చేసరికి భార్య సీత తన ఆరునెలల బాబుకి మాటలు నేర్పిస్తూ కనబడింది.
సీత: నా నా... అను.. నా నా అంటోంది ఆవిడా.
విష్ణు: అమ్మకు బదులు నాన్నా అని నేర్పిస్తున్నందుకు ఎంతో మురిసిపోయాడు.
వారాలు గడిచాయి.
ఓ అర్ధరాత్రి నా నా.... అంటూ బాబు ఏడుపు మొదలు పెట్టడంతో భార్యాభర్తలకు మెలకువ వచ్చింది.
సీత: అటుతిరిగి ముసుగుపెడుతూ... చుడండి... బాబు మిమ్మల్నే పిలుస్తూన్నాడు వెళ్లి ఎత్తుకోండి అని చెప్పింది.
అప్పుడు అర్ధమైంది నానా... అని ఎందుకు నేర్పించిందని.)

10 చిరు నవ్వులు:

అజ్ఞాత,  25 నవం, 2009 11:44:00 AM  

రాంగోపాల్ గారు నాన కొసం చాలా బాగుంది. చక్కటి హాస్యం . ఎప్పటికీ వ్రాస్తూఉండాలని ఆసిస్తూ..

సుధ.

అజ్ఞాత,  25 నవం, 2009 11:45:00 AM  

రాంగోపాల్ గారు నాన కొసం చాలా బాగుంది. చక్కటి హాస్యం . ఎప్పటికీ వ్రాస్తూఉండాలని ఆసిస్తూ..

సుధ

అజ్ఞాత,  25 నవం, 2009 11:47:00 AM  

రాంగోపాల్ గారు నాన కొసం చాలా బాగుంది. చక్కటి హాస్యం . ఎప్పటికీ వ్రాస్తూఉండాలని ఆసిస్తూ..

సుధ

sudha,  25 నవం, 2009 11:49:00 AM  

రాంగోపాల్ గారు నాన కొసం చాలా బాగుంది. చక్కటి హాస్యం . ఎప్పటికీ వ్రాస్తూఉండాలని ఆసిస్తూ..

సుధ

sree 25 నవం, 2009 11:52:00 AM  

రాంగోపాల్ గారు నాన కొసం చాలా బాగుంది. చక్కటి హాస్యం . ఎప్పటికీ వ్రాస్తూఉండాలని ఆసిస్తూ..

Raju

రాంగోపాల్ 25 నవం, 2009 4:10:00 PM  

Srinivasa Raju గారు,
మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.

సుధ గారు,
మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.

సాహితి 25 నవం, 2009 5:04:00 PM  

చాల బగుందంది మీ నానా కోసం రాంగోపాల్ గారు.

రాంగోపాల్ 25 నవం, 2009 5:07:00 PM  

సాహితి గారు,
మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.

జయ 26 నవం, 2009 11:39:00 AM  

అవునండి మరి, ఎప్పుడూ నిద్ర నిప్పులూఒ మానుకొని అమ్మే అన్నీ చేయాలి అంటే ఎలా! నాన్న కు కూడా భాగం ఉంది కదా! చాలా బాగుంది.

రాంగోపాల్ 26 నవం, 2009 1:41:00 PM  

జయ గారు,
మన నిత్యజీవితంలో జరిగే కొన్ని సంఘటనలు నవ్వులు పూయిస్తాయండి. మీకు ఈ జోకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.