నాకెంత సిగ్గో.....
19, నవంబర్ 2009, గురువారం
రాణి: అంతా నా ఖర్మ. ఇంటి అద్దె మా నాన్న కడుతున్నారు. మన బట్టలు అన్నయ్య కొంటున్నాడు. అక్కయ్య కూరలు పంపిస్తోంది. కరెంటు బిల్లు కట్టేది తమ్ముడు. మా చెల్లెలు బియ్యం పంపిస్తేనే పొయ్యిలో పిల్లి లేచేది. చెట్టంత మగాడు మీరుండి, సిగ్గుతో చస్తున్నా తల బాదుకుంటూ భర్త వద్ద వాపోయింది.
వినోద్: అంతమంది అదో ఇదో పంపిస్తూ ఉంటేనే నువ్వంత సిగ్గుపడుతున్నావే. మా అన్నయ్యలూ, అక్కలూ, తమ్ముడూ ఊళ్ళోనే ఉండీ ఏమీ పంపించకపోతే నాకెంత సిగ్గుగా ఉండీ ఉంటుందో ఆలోచించు దిగులుగా చెప్పాడు.
6 చిరు నవ్వులు:
nice one sir,mee timings chala bagumtayi
hanu గారు,
నా టపాపై మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.
మీ జోక్స్, అలాగే animations చాలా బావుంటున్నాయి రాంగోపాల్ గారు.
scroll bar animation భలే వుందండి.
ఫణి గారు,
మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.
very good jokes,and very good animations.
nagaraju raveender గారు,
మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి