హాస్యాంజలికి స్వాగతం...

చివరి కోరిక

7, నవంబర్ 2009, శనివారం

విక్రంకి ఓ హత్య కేసులో కోర్టు మరణశిక్ష విధించింది. అతడిని ఎలక్ట్రిక్ చెయిర్లో కూర్చోబెట్టారు.
పోలీస్ అధికారి: నీ చివరి కోరిక ఏమైనా ఉందా? అని అడిగాడు.
విక్రం: నాకు భయంగా ఉంది. కాస్త నా చేయి పట్టుకుంటారా.

2 చిరు నవ్వులు:

రాంగోపాల్ 9 నవం, 2009 6:39:00 PM  

వంశీ గారు నా టపాపై మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.