హాస్యాంజలికి స్వాగతం...

ఇక ఆపు

22, నవంబర్ 2009, ఆదివారం


అనిల్ సునీల్ స్నేహితులు. ఇద్దరూ సముద్రంమీద ప్రయాణిస్తున్నారు. ఇంతలో తుపాను రావడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. నౌకకు ఏమవుతుందో అని అనిల్కు భయం పట్టుకుంది. మోకాళ్ళ మీద కూర్చుని కళ్లు మూసుకొని దేవుడిని బిగ్గరగా ప్రార్ధించడం మొదలుపెట్టాడు.
అనిల్: స్వామీ! నేను అబద్ధాలు చెప్పాను... జూదమాడాను... మద్యం సేవించాను... మనుషులు చేయగలిగిన అన్ని చేడ్డపనులూ చేశాను. నువ్వు నన్ను కరుణించి ఈ ఆపదనుంచి గట్టేక్కిస్తే గనక ఇకపై నేను..... అంటూ ప్రార్ధన సాగుతుండగానే....
సునీల్: అనిల్ని పట్టి కుదిపేస్తూ చెప్పాడు. ఏయ్.... తొందరపడి ప్రమాణం అదీ చేసేవు.... చూడు ఒడ్డు కనిపిస్తుంది.

4 చిరు నవ్వులు:

Megastar 23 నవం, 2009 9:36:00 PM  

Ika aapakandi E navvula jallunu ika aapakandi
Chinna varshanike hyd munigipoyinattu Ee chinni chinni hasya tarangaanni samundram cheyandi

రాంగోపాల్ 23 నవం, 2009 10:57:00 PM  

మెగాస్టార్ గారు,
మీలాగ ప్రోత్సాహించే వాళ్లుంటే ఆపాలనే ఆలోచనే రాదండి ఈ నవ్వుల జల్లుని.
చినుకుల రాలి వరదగా సాగి నదులుగా మారి కడలియై పొంగుతుంది ఈ హాస్యాంజలి ఎప్పటికి....

sirisha,  7 డిసెం, 2009 8:21:00 PM  

Yanthrikamaipothunna jeevana pravaham loki sari kotha alaalni srustinche mee praythnam ABILASHANEEYAM

రాంగోపాల్ 7 డిసెం, 2009 8:43:00 PM  

sirisha గారు,
మీ కామెంటుకి కృతజ్ఞతలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.