దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రాహులు: ఇదిగో కుమారి! నా చూపు మందగించిందని మీ అమ్మతో చెప్పి నా పరువు తీయొద్దు అని తన బార్య కుమారిని హెచ్చరించాడు.
నేను కుమారిని కాదు బాబూ..... మీ అత్తను టక్కున సమాధానం వచ్చింది అక్కడినుండి.
ఈ పేజి మొదటికి వెళ్ళండి.
6 చిరు నవ్వులు:
బాగుంది
haha
హ్హ హ్హ హ్హా... :) :)
రాజన్ గారు,
మీ కామెంటుకి కృతజ్ఞతలండి.
అజ్ఞాత గారు,
మీ కామెంటుకి కృతజ్ఞతలండి.
మధురవాణి గారు,
మీ కామెంటుకి కృతజ్ఞతలండి.
మీ బ్లాగు ని ఇప్పుడే చూస్తున్నాను.
చాలా బాగుంది.
ప్రతీరోజూ భోజనం ఎంత ముఖ్యమో మీ బ్లాగ్ వీక్షణం కూడా అంతే ముఖ్యం.
ఆరోగ్యకరమైన హాస్యం.
♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠
జాహ్నవి ని గారు,
మీకు హాస్యాంజలి నచ్చినందుకు చాల సంతోషంగా ఉందండి.
మరియు నా బ్లాగు చుసినందుకు మీకు నా దన్యవాదాలండి.
♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠
కామెంట్‌ను పోస్ట్ చేయండి