హాస్యాంజలికి స్వాగతం...

ఆర్డర్...ఆర్డర్....

18, డిసెంబర్ 2009, శుక్రవారం


ఫుల్లుగా తాగిన ఓ వ్యక్తి కనిపించిన వారందరితో గొడవపడుతుంటే పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చారు. ఆర్డర్.. ఆర్డర్... వచ్చిరావడంతోనే అన్నాడు జడ్జి. రొండు పెగ్గుల... విస్కీ, అందులోకి ఓ గ్లాసెడు షోడా, నంజుకోవడానికి చిప్సు వెంటనే చెప్పాడా తాగుబోతు బోనులోనే తూలుతూ.

3 చిరు నవ్వులు:

రాంగోపాల్ 2 జన, 2010 10:17:00 AM  

Maruti గారు,
srujana గారు,
మీకు నా ధన్యవాదలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.