అన్నింటా నువ్వేనా
22, డిసెంబర్ 2009, మంగళవారం
మీకు ఇప్పటికే మందెక్కువయింది. ఇంటికి వెళండి… మరో ఫుల్ బాటిల్ అడిగిన కస్టమర్తొ చెప్పాడు బార్ యజమాని. అతడు బయటకు వచ్చేశాడు. నాలుగడుగులు ముందుకేసి మరో ద్వారం గుండా బారులొపలికి వచ్చి ఫుల్ ఒకటి… అని అడిగాడు. వద్దు సార్ ఇంకా తాగితే ఇంటికి వెళ్లలేరు అని చెప్పి పనబ్బాయితొ రోడ్డు వరకూ పంపించాడు. అలా వెళ్లినాయన వెనుక వైపు నుంచి వచ్చి ఫుల్ బాటిల్… ఆర్డరిచ్చాడు. మీకు ఎక్కువయిందని చెప్పానా, ఒరే అబ్బాయ్ ఈయన్ని ఆటో ఎక్కించ్చు అని పిలిచే సరికి.. ఏబారుకు వెళ్లినా నువ్వే ఉంటున్నావేంటి? అని చిరాకుగా అడిగాడు బార్ ఓనరుని.
2 చిరు నవ్వులు:
chaala bagundi mee joke
Megastar గారు,
మీకు నా ధన్యవాదలండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి