హాస్యాంజలికి స్వాగతం...

ప్లాస్టర్ చెప్పిన నిజం

4, డిసెంబర్ 2009, శుక్రవారం


సుందరం ఓరోజు బాగా తాగి ఇంటికొచ్చాడు. బార్య చివాట్లు వేస్తుందన్న భయం పికుతూనే ఉంది. గుట్టుచప్పుడు కాకుండా బెడ్రూంలోకి వెళ్లి, వాసన రాకుండా ఏదైనా చేయాలనీ ఆలోచించాడు. ఒక ఆలోచన తట్టింది. వెంటనే అద్దంలో చూసుకుంటూ నోటికి ప్లాస్టర్ వేసుకొని గప్ చుప్ గా పడుకున్నాడు. తెల్లారి బద్దకంగా ఒళ్ళు విరుచుకుని లేచిన సుందరాన్ని బార్య నిలదీసింది.
మళ్లీ తాగోచ్చారు కదూ!
లేదే తప్పించుకోజుశాడు సుందరం.
మరి ఈ అద్ధానికి ప్లాస్టర్ ఎవరు వేసినట్టు?

4 చిరు నవ్వులు:

Apparao 4 డిసెం, 2009 4:31:00 PM  

హ హ హ
వాసన రాకుండా ఉపాయాలు ఎమన్నా తెలిస్తే చెప్పరాదూ ,
సేమ్ ప్రాబ్లం హియర్

Apparao 4 డిసెం, 2009 4:31:00 PM  

హ హ హ
వాసన రాకుండా ఉపాయాలు ఎమన్నా తెలిస్తే చెప్పరాదూ ,
సేమ్ ప్రాబ్లం హియర్

రాంగోపాల్ 4 డిసెం, 2009 7:14:00 PM  

అప్పారావు శాస్త్రి గారు,
నా జోకు కంటే మీ జోకు చాలా బాగుందండి.

అజ్ఞాత గారు,
మీ పేరుతో వ్రాస్తే ఇంకా బాగుండునండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.