హాస్యాంజలికి స్వాగతం...

ఎర

20, డిసెంబర్ 2009, ఆదివారం


ఆనంద్: భోజనం చేయడానికి సిద్దమవుతున్నాడు.
ప్రియ: నందూ! అర్జెంటుగా వచ్చి నన్ను ముద్దుపెట్టుకో కిచెన్ లోంచి కేక వేసింది భార్య.
ఆనంద్: ఉత్సాహంతో ఒక్క ఉదుటున లోనికి పరుగెత్తాడు. నువ్వు ఇంత హుషారుగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు.... ఏంటి విషయం?
ప్రియ: వంకాయ కూర మాడిపోయిందిలే.

1 చిరు నవ్వులు:

Naa Aalochanalu 30 జూన్, 2010 1:32:00 AM  

This is a good technique wifes should learn....:)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.