కుక్కకాటుకు... చెప్పు దెబ్బ
3, డిసెంబర్ 2009, గురువారం
ఓ దేశపు చక్రవర్తి తన రాజ్యమంతటా పర్యటిస్తున్నాడు. ఓ గ్రామంలో అచ్చు తన పోలికలతో ఉన్న వ్యక్తి కనిపించడంతో ఆశ్చర్యపోయాడు.
రాజు: (దర్పంగా) ఏమయ్యా..... మా రాజమహల్లో మీ తల్లిగాని ఎప్పుడైనా పనిచేసిందా? అని ప్రశ్నించాడు.
రాజుగారి ప్రశ్నకు తొలుత తత్తరపడినా, అందులోని భావాన్ని గ్రహించిన ఆ సామాన్యుడు ఇలా సమాధానమిచ్చాడు.
సామాన్యుడు: ప్రభూ! అంతఃపురంలో నా తల్లి పనిచేయ లేదుకాని, మా నాన మాత్రం కొంతకాలం పనిచేసినట్లు గుర్తు.
7 చిరు నవ్వులు:
ha ha ha .... great joke
సురేష్ గారు,
మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.
చాలా అద్భుతమైన హాస్య గుళిక విసిరినందుకు మా నవ్వులతో మీకు ధన్యవాదములు.
నిజమండీ.... ఇంకా నవ్వుతునే వున్నాను.
చంద్రమౌళి గారు,
మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.
chalaa baagundi andi
chala bagundi
chala bagundhandi,...
కామెంట్‌ను పోస్ట్ చేయండి