తప్పు తప్పే
21, డిసెంబర్ 2009, సోమవారం
పాపం ఉద్యోగిని మాత్రం బాస్ మినహాయించడు ఎందుకు?
బార్బర్ తప్పు చెస్తే… | న్యూస్టైల్ అవుతుంది. |
డ్రైవర్ తప్పు చెస్తే… | కొత్తదారి దొరుకుతుంది. |
తల్లిదండ్రులు తప్పు చేస్తే… | కొత్త తరం పుడుతుంది. |
సైంటిస్టు తప్పు చేస్తే… | కొత్త ఆవిష్కరణ పుడుతుంది. |
రాజకీయ నాయకుడు తప్పు చేస్తే… | కొత్త చట్టమవుతుంది. |
టైలర్ తప్పు చేస్తే… | కొత్త డిజైన్ రూపొందుతుంది. |
టీచర్ తప్పు చేస్తే… | కొత్త పాఠమవుతుంది. |
బాస్ తప్పు చేస్తే… | కొత్త ఐడియాగా మారుతుంది. |
ఉద్యోగి తప్పు చేస్తే….. | అది తప్పే అవుతుంది. |
ఇది సరదాకి మాత్రమే ఎవరిని కించపరచడానికి కాదు.
1 చిరు నవ్వులు:
అప్పారావు శాస్త్రి గారు,
మీకు నా ధన్యవాదలండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి