హాస్యాంజలికి స్వాగతం...

ఎందుకు చెప్పనూ....

8, డిసెంబర్ 2009, మంగళవారం


విజయలక్ష్మి: పక్కింటాయన ఎందుకూ పనికిరాని సన్నాసటండి, వాళ్ళావిడ చెప్పింది అని భర్తతో అంది .
వెంకట్: సర్లే, నామీద నువ్వేమి చెప్పలేదుకదా, అనుమానంగా అడిగాడు.
విజయలక్ష్మి: భలేవారండి, నేనేమి చెప్పకపోతే ఆవిడమాత్రం ఎలా చెబుతుంది..... అసలు రహస్యం చెప్పేసింది.

2 చిరు నవ్వులు:

mahigrafix 9 డిసెం, 2009 11:19:00 AM  

♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠
రాంగోపాల్ గారు, మీ బ్లాగు చాలా బాగుందండీ!!
♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠
అచ్చతెలుగులో నవ్వుల పువ్వులు పూయిస్తున్న మీకు నా శుభాభినందనలు..
♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠

రాంగోపాల్ 10 డిసెం, 2009 8:27:00 AM  

♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠
mahigrafix గారు, మీ కామెంటుకి కృతజ్ఞతలండి.
♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠

మధురవాణి గారు, మీ కామెంటుకి కృతజ్ఞతలండి.
♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.