హాస్యాంజలికి స్వాగతం...

కుడి ఎడమైతే.....

7, డిసెంబర్ 2009, సోమవారం


చనిపోయి నరకానికి వెళ్ళాడు మాదవయ్య. ఏ శిక్ష కావాలో ఎంపిక చేసుకోమంటూ ఓ భటుడిని ఇచ్చి పంపాడు యముడు.
మాదవయ్య భటుడితో శిక్షలు అమలు జరిగే చోటుకి వెళ్ళాడు.
అక్కడ
ఓ పాపిని కొరడాతో కొడుతున్నారు. అది తన వల్ల కాదనుకున్నాడు.
కొంచెం
ముందుకేల్లాక ఒకతడిని మోకాళ్ల మీద నడిపిస్తున్నారు. అదీ ఇష్టం లేకపోయింది.
ఇంకాస్త ముందుకేల్లెసరికి అక్కడ ఒకతను పడుకొన్నాడు. అందమైన అమ్మాయి ఆయనకు ఒల్లుపడుతోంది.
మాదవయ్యకు
ప్రాణం లేచొచ్చింది. ఈ శిక్ష నాకు బాగుంది వెంటనే చెప్పాడు మాధవయ్య. అమ్మాయి.. ఇక నువ్వు వేల్లోచ్చు ఆజ్ఞాపించాడు భటుడు.
పాపం మాధవయ్య శిక్ష పడుకొన్నావాడికి కాదు ఆ అమ్మయికని తెలియక ఇరుక్కుపోయాడు

4 చిరు నవ్వులు:

Apparao 7 డిసెం, 2009 5:00:00 PM  

హ హహ ఫోటో బలే సేకరించారు. జోకు కేక

Apparao 7 డిసెం, 2009 5:04:00 PM  

హ హహ ఫోటో బలే సేకరించారు. జోకు కేక

మధురవాణి 7 డిసెం, 2009 6:44:00 PM  

చాలా బాగుంది :)
మీ animations అన్నీ బాగుంటున్నాయి.

రాంగోపాల్ 7 డిసెం, 2009 8:46:00 PM  

అప్పారావు శాస్త్రి గారు,
మీ కామెంటుకి కృతజ్ఞతలండి.

మధురవాణి గారు,
మీ కామెంటుకి కృతజ్ఞతలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.