దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చేతిలో కోడీతో బార్‌కు వెళ్లాడు పుళ్లారావు.
గార్డు: ద్వారంలోనే ఆపేస్తూ గాడిదలను మేము లోనికి అనుమతించం చెప్పాడు.
పుళ్లారావు: ఇది గాడిద కాదే ఆశ్చర్యంగా అన్నాడు.
గార్డు: నేను మాట్లాడుతోంది నీతో కాదు.... కోడితో అని బదులిచ్చాడు.
ఈ పేజి మొదటికి వెళ్ళండి.
0 చిరు నవ్వులు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి