మగ పోకడ
17, జనవరి 2010, ఆదివారం
సునీల్, వినీల హొటల్‌కు వెళ్ళి భోంచేశారు. తిరిగి వస్తుంటే అయ్యె నా హ్యాండ్‌బ్యాగ్ అక్కడే మరచిపోయాను అని నాలుక కరుచుకుంది వినీల.
తప్పదన్నట్లుగా బైక్ వెనక్కి తిప్పాడు సునీల్.
దారి పొడవునా ఆమె మీద అరుస్తూనే ఉన్నాడు.
బండి దిగి హొటల్లోకి వెళ్తున్న భార్యతో చెప్పాడు సునీల్......
వినీ..... ఆ టేబుల్ మీద నా కళ్లద్దాలు కూడా ఉంటాయి చూడు.
3 చిరు నవ్వులు:
simply superb....keep it up laugh line forever.
superb..
nice
కామెంట్‌ను పోస్ట్ చేయండి