దూరదృష్టి
18, జనవరి 2010, సోమవారం
కిరణ్: నాన్న... నాకు అర్జెంటుగా వెయ్యి రూపాయలు కావాలి.
తండ్రి: ఎందుకు? అని ప్రశ్నించాడు.
కిరణ్: కళ్ళజోడు కొనాలి.
తండ్రి: ఇప్పుడు నీ కళ్ళకు ఏం రోగం?
కిరణ్: దూరంగా ఉన్న వస్తువులు అస్సలు కనబడట్లేదు.
తండ్రి: కిరణ్‌ను ఇంటి బయటకు తీసుకెళ్ళి ఆకాశం వంక చూపిస్తూ అడిగాడు... అదేమిట్రా?
కిరణ్: చంద్రుడు నాన్నా.
తండ్రి: ఇంతకంటే దూరం చూడాల్సిన అవసరం నీకు ఎందుకొస్తుంది చెప్పు.
2 చిరు నవ్వులు:
hahaha
బావుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి