హాస్యాంజలికి స్వాగతం...

బిల్డింగ్‌ను పట్టుకో

5, జనవరి 2010, మంగళవారం


వాచ్మెన్: అయ్యగారూ నేను తాళం తీస్తా. ఆ కీస్ ఇలా ఇవ్వండి ఫుల్‌గా తాగి ఊగుతూ తాళం తీయలేక పోతున్న యజమానితో అన్నాడు.
యజమాని: వెధవా, తాళం నేను తీస్తాకానీ బిల్డింగ్ను అటూ ఇటూ ఊగకుండా పట్టుకో చాలు చెప్పాడు తను ఊగుతూ.

3 చిరు నవ్వులు:

NAM blogsapien :) 5 జన, 2010 5:35:00 PM  

super :)

(1999 - 2009) TOP-20 తెలుగు కథానాయికల్ని మీరే ఎంచుకోండి!
visit to poll:
http://blogubevars.blogspot.com/

అజ్ఞాత,  5 జన, 2010 6:47:00 PM  

బావుందండి

రాంగోపాల్ 6 జన, 2010 2:48:00 PM  

blogubevars గారు,
naagola గారు,
మీకు నా దన్యవాదలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.