హాస్యాంజలికి స్వాగతం...

మీ సొమ్మేం పోతుంది

3, జనవరి 2010, ఆదివారం

భార్య: అమ్మాయిని కొట్టారంట ఎందుకు?
భర్త: దానికి గాడిదనెక్కి ఊరేగాలనుందట. గాడిదను నేనెక్కడ తెచ్చేది.
భార్య: కాసేపు వీపున ఎక్కించుకుని తిప్పితే మీ సొమ్మేం పోతుంది.
భర్త: అంటే నేను..?????

2 చిరు నవ్వులు:

అజ్ఞాత,  3 జన, 2010 10:35:00 PM  

haha ..

రాంగోపాల్ 6 జన, 2010 2:38:00 PM  

అప్పారావు శాస్త్రి గారు,
a2zdreams గారు,
మీ అందరికి ధన్యవాదలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.