వంట చెయ్యాలి
4, జనవరి 2010, సోమవారం
ఆఫిసర్: ఏమొయ్ చంద్రం, రాత్రి ఎనిమిదవుతోంది... ఇంకా పనిచేస్తున్నావు. అసలే కొత్తగా పెళ్ళైనవాడివి. పనెక్కువగా ఉంటే రేపు చేసుకొవచ్చులే.ఇక ఇంటికెళ్ళు అని మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు.
చంద్రం: అది కాదు సార్. మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. ఇంటికి ఎవరు ముందుగా వెళ్తే వాళ్ళు వంట చేయాలి. అందుకే.... నసిగాడు చంద్రం.
5 చిరు నవ్వులు:
ha ha bagundi..
hahaha
superrr
baagaa navvanandi koncham badha kuda endukante naa kante mudu maavaaru veltaaru. vanta nenu chesipette unchutaa kaani pillalaki aayana pettaaligaa
Kishen Reddy గారు,
అప్పారావు శాస్త్రి గారు,
వైద్యభూషణ్ గారు,
manosri-waves గారు,
మీ అందరికి ధన్యవాదలండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి