3 నవ్వులు
2, జనవరి 2010, శనివారం
ముచ్చటగా 3 సార్లునవ్వండి.
ప్రాసిక్యూటర్: ముద్దాయి ఎంతో తెలివిగా ఈ హత్యకు మాస్టర్‌ప్లాన్‌వేసి, చాకచక్యంగా పని పూర్తిచేశాడు. | ముద్దాయి: మీరు ఎంత పొగిడినా నేనీ నేరం ఒప్పుకోను. |
తండ్రి: నీ వయసులో నాకు దేశ ప్రదానమంత్రులందరి పేర్లూ తెలుసు! | కొడుకు: అందులో గొప్పేముంది.. అప్పటికి ఇద్దరో ముగ్గురో ఉన్నట్టున్నారు. |
టీచర్: సూరి దుస్తులకు నిప్పంటుకుంటే ఏం చేస్తావ్? | సూరి: వేసుకోను టీచర్. |
2 చిరు నవ్వులు:
good one
తండ్రి కొడుకులది సూపర్ అండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి