వంచి కొట్టండి
1, జనవరి 2010, శుక్రవారం
నాసా శాస్త్రవేత్తలు స్పేస్ షటిల్‌ను తయారు చేశారు. అంతా ఒకటికి రెండు సార్లు చెక్ చేశారు. అంతరిక్షంలొకి పంపే ముందు రాకెట్‌లొ సమస్య తలెత్తింది. శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా సమస్యను కనుక్కోలేక పోయారు.
ఆఖరికి భారత శాస్త్రవేత్త అయిన విహార్‌ను సహాయం కోరారు. ఆ ఏముందీ, రాకెట్‌ను కుడిపక్కకు నలభై అయిదు డిగ్రీల కోణంలో వాల్చండి. ఆతర్వాత ప్రయోగించండి చెప్పాడు భారత శాస్త్రవేత్త విహార్.
ఆయన చెప్పినట్లు చేయగానే రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. నాసా శాస్త్రవేత్తలు ఆనందం పట్టలేకపోయారు.
ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది? విహార్‌ను అడిగారంతా.
ఆ.. ఏముందీ. మా దేశంలో స్కూటర్‌లు స్టార్ట్ కాకుంటే... మేమంతా చేసేది అదే కదా విడమరిచాడు విహార్.
4 చిరు నవ్వులు:
బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు, ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం
భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ
హ్ హ్హ హ్హ హ్హ
గుడ్ హిల్లరియస్..హ్యూమరస్ జోక్.
రియల్లీ చాలా బాగుంది.
అదిరిందయ్యా రాంగోపాల్
ఈ సంవత్సరం మీరు మరింత బ్లాగుండాలని మనసారా కోరుకుంటూ...మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు!
Bhadrasimha గారు,
Sumani's English గారు,
ధరణీరాయ్ చౌదరి, గారు,
మీ అందరికి ధన్యవాదలండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి