నిద్ర కోసం
17, జులై 2010, శనివారం
Read more...
ఇద్దరు మిత్రులు తిరుమల ఘాట్ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక పులి ఎదురొచ్చింది. ఇద్దరూ వణికిపోయారు.
మోహన్: మన వంశం ఎంత గొప్పదో తెలుసా! మా నాన్న పులిలా బ్రతికాడు. నేను అంతే. నువ్వు కూడా పులిబిడ్డలా బ్రతకాలి. సరేనా కొడుకుతో అన్నాడు.
కొడుకు: 'నిజమే నాన్న! అమ్మ కూడా ఇదే చెప్పింది'
మోహన్: 'ఎం చెప్పింది'
కొడుకు: 'నువ్వు మనిషివి కాదూ మృగానివని....'
కిశోర్: పెళ్ళ
యిన కొత్తలో ఇంట్లోకెళ్ళి బూట్లు విప్పుతూ ఉండగానే నా భార్య ప్రేమతో కాఫీ పట్టుకోచ్చేది. అప్పట్లో వాళ్ల కుక్క మాత్రం నన్ను చూడగానే అరుస్తూ ఉందేది. కాని ఇప్పుడంతా రివర్స్. ఆ కుక్క కాఫీ పట్టుకొస్తే ఆమె అరుస్తోందని సైకాలజిస్టుతో కష్టాలు చెప్పుకుంటున్నాడు .
సైకాలజిస్టు: చేసేవాళ్ళు మారినా అప్పుడూ ఇప్పుడూ మీకు చేసే సేవల్లో తేడా లేదు కదా. మరి సమస్యేమిటి? అడిగాడు.
ఏ
మండీ.... మనమ్మాయి పెన్సిల్ మింగేసింది ఆందోళనగా చెప్పింది శ్రీదర్ భార్య. ముందే రెండు పెన్సిళ్ళు కొందామంటే విన్నావు కావు. ఇప్పుడు నేను వెళ్లను, కావాలంటే నువ్వే వెళ్లి తెచ్చుకో చిరాగ్గా అన్నాడు శ్రీదర్.

కాలేజీకి వెళ్తున్న కూతురుతో కన్నారావు "అబ్బె.. ఈ కాలంలో అమ్మాయిలకు బొత్తిగా సిగ్గు లేకుండా పోతుంది. ఏంటా డ్రెస్సులు? మగవారంటే ఏ మాత్రం భయం లేదు. మా తరంలో నీ వయస్సు ఆడపిల్లలు నన్ను చూస్తే ఎంత సిగ్గు పడేవారో?" అని అరిచాడు.
"వాళ్ళు సిగ్గుపడేంత పనులు మీరేం చేసేవారు డాడీ?" అడిగింది కూతురు.
ఈ పేజి మొదటికి వెళ్ళండి.