సిగ్గు

శుక్రవారం 25 జూన్ 2010


కాలేజీకి వెళ్తున్న కూతురుతో కన్నారావు "అబ్బె.. ఈ కాలంలో అమ్మాయిలకు బొత్తిగా సిగ్గు లేకుండా పోతుంది. ఏంటా డ్రెస్సులు? మగవారంటే ఏ మాత్రం భయం లేదు. మా తరంలో నీ వయస్సు ఆడపిల్లలు నన్ను చూస్తే ఎంత సిగ్గు పడేవారో?" అని అరిచాడు.

"వాళ్ళు సిగ్గుపడేంత పనులు మీరేం చేసేవారు డాడీ?" అడిగింది కూతురు.

1 చిరు నవ్వులు:

శివ చెరువు 24 జూన్ 2010 11:42:00 సా  

సిగ్గు..సిగ్గుపడేంత..బాగుంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.